ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో పీజీ డిప్లొమా కోర్సులు
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ| ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

హైదరాబాద్: ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 2021– 23 విద్యాసంవత్సరానికి పీజీడీఎం జనరల్, పీజీడీఎం ఇన్ఫ్రాస్ర్టక్చర్ మేనేజ్మెంట్, ఇండస్ర్టీయల్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్మేనేజ్ కోర్సులను ప్రవేశపెట్టామని, అత్యాధునిక వ్యవస్థ, నిష్ణాతులైన ఫ్యాకల్టీ, వంద శాతం ప్లేస్మెంట్ అవకాశం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు జూన్ 15 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. ఇతర వివరాలకు 9490116179, 9949004788 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
వెబ్సైట్: www.escihyd.org, www.esci.edu.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా ఎఫెక్ట్.. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు బంద్
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి అంటూ మహేష్ ట్వీట్
ఆందోళన వద్దు.. ధైర్యమే మందు!
మధ్యలోనే ఆగిపోయిన బిగ్ బాస్ షో..నిరాశలో ఫ్యాన్స్
ఒకే రకమైన 2 మాస్క్‌లు వద్దు!
అడ్మిషన్‌కు ఐడీ అక్కర్లేదు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

