NPCIL Recruitment | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లో స్టయిఫండరీ ట్రెయినీ/ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 53
పోస్టులు: స్టయిఫండరీ ట్రెయినీ/ సైంటిఫిక్ అసిస్టెంట్
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిజిక్స్ తదితరాలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 14
వెబ్సైట్: https://www.npcilcareers.co.in