మజగాన్ డాక్ షిప్‌యార్డ్‌లో 1388 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
నాన్ ఎగ్జిక్యూటివ్| మజగాన్ డాక్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ (ఎండీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నెటిఫికేషన్ ద్వారా మొత్తం 1388 పోస్టులను భర్తీ చేయనుంది.

ముంబై: మజగాన్ డాక్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ (ఎండీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నెటిఫికేషన్ ద్వారా మొత్తం 1388 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులైన ఏసీ మెకానిక్, కంప్రెషర్ అటెండెంట్, చిప్పర్ గ్రైండర్, కాంపోసిట్ వెల్డర్, జూనియర్ డ్రాట్స్‌మ్యాన్, ఫిట్టర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 1388
ఇందులో ఏసీ, రిఫ్రిజిరేటర్ మెకానిక్ 5, కంప్రెషర్ అటెండెంట్ 5, కార్పెంటర్ 81, చిప్పర్ గ్రైండర్ 13, కాంపోసిట్ వెల్డర్ 132, డీజిల్ క్రేన్ ఆపరేటర్ 5, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ 4, జూనియర్ డ్రాట్స్‌మ్యాన్ 54, ఎలక్ట్రిషియన్ 204, ఎలక్ట్రానిక్ మెకానిక్ 55, ఫిట్టర్ 119, జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్ 13, గ్యాస్ కట్టర్ 38, మెషినిస్ట్ 28, మిల్‌వ్రైట్ మెకానిక్ 10, పెయింటర్ 100, పైప్ ఫిట్టర్ 140, రిగ్గర్ 88, స్ట్రక్చురల్ ఫ్యాబ్రికేటర్ 125, స్టోర్ కీపర్ 10, యుటిలిటీ హ్యాండ్ 14, ప్లానర్ ఎస్టిమేటర్ 8, పారామెడిక్స్ 2, యుటిలిటీ హ్యాండ్ 135 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. కనీసం 8 నుంచి 10 తరగతి వరకు చదివి ఉండాలి. సంబంధిత అంశంలో సర్టిఫికెట్ తప్పనిసరి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతీపరీక్ష, ట్రేడ్ టెస్ట్
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
వెబ్సైట్: https://mazagondock.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

