బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం..
BDS | యాజమాన్య కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కొరకు మరోసారి రిజిస్ట్రేషన్‌కు కాళోజి హెల్త్ యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కలిపిస్తూ
వరంగల్: యాజమాన్య కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కొరకు మరోసారి రిజిస్ట్రేషన్‌కు కాళోజి హెల్త్ యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కలిపిస్తూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్మెంట్ కోటా బీడీఎస్ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. అయితే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు యూనివర్సిటీ, ప్రభుత్వాన్ని కోరారు.
దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఖాళీ సీట్లకు ఇప్పటికే ఉన్న ప్రవేశాల జీఓను సడలిస్తూ ఈ ఒక్క ఏడాది రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ stray వేకెన్సీ రౌండ్ రిజిస్ట్రేషన్‌కు ప్రకటన విడుదల చేసింది.
అభ్యర్థులు నేరుగా ఈ నెల 17వ తేదీన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హెల్ప్‌లైన్ సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి సాయింత్రం 4 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావలసి ఉంటుంది. పూర్తివివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.inలో చూడవచ్చని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
B Pharmacy Syllabus | ఇక ఫార్మసీ విద్యార్థులకూ పైథాన్ కోడింగ్.. ఇంజినీరింగ్ తరహాలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ సిలబస్ కూడా!
Kollywood | ఒకే ఫ్రేమ్‌లో విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

