హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 6
పోస్టులు: ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ (నర్సింగ్ కాలేజీ), అసిస్టెంట్ ప్రొఫెసర్
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 14
వెబ్సైట్: https://www.aiimsmangalagiri.edu.in