IRCON Recruitment 2024 | అసిస్టెంట్ మేనేజర్, సివిల్ (Assistant Manager/Civil) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి కనీసం 75 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. రెండేండ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా ఫిబ్రవరి 9 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 28
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్, సివిల్
అర్హతలు : కనీసం 75 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. రెండేండ్ల అనుభవం ఉండాలి
వయసు: 30 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 9
వెబ్సైట్: www.ircon.org