ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 265 అప్రెంటిస్ పోస్టులు
IOCL | దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీదారు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ట్రేడ్, టెక్నీషియన్ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ అందిస్తున్నది
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీదారు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ట్రేడ్, టెక్నీషియన్ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ అందిస్తున్నది. ఆసక్తికలిగినవారు ఈ నెల 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 265 పోస్టులను భర్తీ చేస్తున్నది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.
మొత్తం ఖాళీలు: 265
అర్హతలు: ఇంటర్ లేదా డిప్లొమా, సంబంధిత ట్రేడ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్ల లోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజూ లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 12
వెబ్సైట్: www.iocl.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

