Indian Coast Guard | ఇంటర్ అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 260 నావిక్ పోస్టులు
Indian Coast Guard | నావిక్ - జనరల్ డ్యూటీ (Navik General Duty) పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు 4 దశలను దాటాల్సి ఉంటుంది.
Indian Coast Guard | నావిక్ – జనరల్ డ్యూటీ (Navik General Duty) పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు 4 దశలను దాటాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదటి దశలో రాత పరీక్ష(Written Exam) రెండవ దశలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (Physical Fitness Test) మూడవ దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) నాలుగవ దశలో తుది మెరిట్ జాబితా (Final Merit List) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభంకానుండగా.. ఫిబ్రవరి 27 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 260
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఈ పోస్టుల కోసం అభ్యర్థులు 4 దశలను దాటాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదటి దశలో రాత పరీక్ష(Written Exam) రెండవ దశలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (Physical Fitness Test) మూడవ దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) నాలుగవ దశలో తుది మెరిట్ జాబితా (Final Merit List) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పే స్కేల్ : నెలకు రూ.21700.
పరీక్ష ఫీజు: రూ.300
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ప్రారంభతేదీ : ఫిబ్రవరి 13
దరఖాస్తు చివరితేదీ : ఫిబ్రవరి 27
వెబ్సైట్ : www.joinindiancoastguard.cdac.in.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

