Hyderabad NIMS | హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కింది కోర్సుల్లోప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు కాలవ్యవధి: నాలుగున్నరేండ్లు (ఇంటర్న్‌షిప్‌తో కలిపి) సీట్ల సంఖ్య: 50 అర్హతలు: ఇంటర్ (బైపీసీ) ఉత్తీర్ణతతోపాటు టీఎస్ ఎంసెట్-2023లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి. వయస్సు: 17-25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎంపిక: టీఎస్ ఎంసెట్-2023 ర్యాంక్ ఆధారంగా దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: జూన్ 28 వెబ్సైట్: https://www.nims.edu.in