1. ఎండ్లూరి సుధాకర్ రచనలను గుర్తించండి?
1) వర్తమానం పాదముద్రలు
2) నల్లతల్లి, పుట్టినరోజు
3) అమ్మగాజులు 4) పైవన్నీ
2. ఎండ్లూరి సుధాకర్ తొలి కవితా సంపుటి?
1) వర్తమానం
2) శ్వాసించే బాల్యం
3) మిలన్ 4) ఒక వీరుడి తల్లి
3. పద్మ పురాణోత్తర ఖండం, భాగవత దశమ స్కందం, జ్ఞానవాసిష్ట రామాయణం, సకలనీతి సమ్మతం గ్రంథాల రచయిత ఎవరు?
1) వేములవాడ భీమకవి
2) గోన బుద్ధారెడ్డి
3) చరిగొండ ధర్శన్న
4) మడికి సింగన
4. కింది వాటిలో మొదటి సంకలన గ్రంథమేది?
1) సకలనీతి సమ్మతం
2) భాగవత దశమ స్కందం
3) జ్ఞానవాసిష్ట రామాయణం
4) పద్మపురాణోత్తర ఖండం
5. రంగనాథ రామాయణం రచించినవారు?
1) ఎలకూచి బాలసరస్వతి
2) పిల్లలమర్రి పినవీర భద్రుడు
3) గోన బుద్ధారెడ్డి
4) వేములవాడ భీమకవి
6. రంగనాథ రామాయణం గురించి సరైన వాక్యాలను గుర్తించండి?
1) తెలుగులో తొలి రామాయణం
2) పూర్వ రామాయణం
గోన బుద్ధారెడ్డి రచించారు
3) ఉత్తర రామాయణం
విఠలనాథుడు రచించారు
4) శివకవుల ద్విపద
ప్రభావంతో వచ్చిన వైష్ణవ కావ్యం
5) పైవన్నీ
7. తొలి తెలుగు కవయిత్రి
1) కుప్పాంబిక
2) ఎలకూచి బాల సరస్వతి
3) శ్రీయదేశి
4) ఎవరూకాదు
8. షబ్నవీసు పుస్తక రచయిత ఎవరు?
1) అల్లం నారాయణ
2) రాళ్లబండి కవితా ప్రసాద్
3) బున్న అయిలయ్య
4) సంగిశెట్టి శ్రీనివాస్
9. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ) షబ్నవీసు అర్థం చీకటిలో కూడా రాయగలిగే లేఖకుడు
బి) షబ్నవీసు తెలంగాణలో పత్రికారంగం చీకటి కోణాలను వెల్లడించింది.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
10. వేములవాడ భీమకవి రచనలను గుర్తించండి?
1) రాఘవ పాండవీయం
2) కవిజనాశ్రయం
3) నృసింహపురాణం
4) పైవన్నీ
11. చరికొండ ధర్మన్న స్వగ్రామం ఏది?
1) జటప్రోలు 2) చరికొండ
3) వేములవాడ 4) ఏదీకాదు
12. చిత్ర భారతం రచన ఎవరు చేశారు?
1) కాకునూరు అప్పకవి
2) మడికి సింగన
3) వేములవాడ భీమకవి
4) చరికొండ ధర్మన్న
13. ఎలకూచి బాల సరస్వతి స్వగ్రామం?
1) జటప్రోలు 2) చరికొండ
3) వేములవాడ 4) ఏదీకాదు
14. ఎలకూచి వెంకట కృష్ణయ్య (ఎలకూచి బాల సరస్వతి) రచనలు గుర్తించండి?
1) వామన పురాణం
2) చంద్రికా పరిణయం
3) రంగకౌముది
4) పైవన్నీ
15. భర్తృహరి సుభాషిత త్రిశతిని మల్లభూపాలీయం పేరుతో తెలుగులో అనువదించినవాడు?
1) కాకునూరు అప్పకవి
2) ఎలకూచి బాల సరస్వతి
3) మారన 4) ఎవరూకాదు
16. వాణి నారాణి అని పేర్కొన్న కవి?
1) కాకునూరు అప్పకవి
2) ఎలకూచి బాల సరస్వతి
3) పిల్లలమర్రి పినవీరభద్రుడు
4) వేములవాడ భీమకవి
17. లాక్షణిక కవి ఎవరు?
1) కందుకూరి రుద్రకవి
2) కాకునూరు అప్పకవి
3) వేములవాడ భీమకవి
4) మడికి సింగన
18. పిల్లలమర్రి పిన వీరభద్రుడు సొంత జిల్లా?
1) మహబూబ్‌నగర్
2) నల్లగొండ
3) వరంగల్ 4) ఖమ్మం
19. శృంగార శాకుంతలం, జైమినీ భారతం రచయిత?
1) కాకునూరు అప్పకవి
2) గోన బుద్ధారెడ్డి
3) పిల్లలమర్రి పినవీరభద్రుడు
4) గౌరన
20. పిల్లలమర్రి పినవీరభద్రుడు రచనలు
1) అవతార దర్పణం
2) నారదీయము
3) మానసొల్లాససారం
4) పైవన్నీ
21. కాకుమాను అప్పకవి స్వగ్రామం?
1) కాకునూరు 2) పాలకుర్తి
3) కొండాపురం 4) ఏదీకాదు
22. కాకునూరు అప్పకవి గ్రంథాలు ఏవి?
1) అంబికావాదం
2) అప్పకవీయం
3) అనంత వ్రతకల్పం
4) పైవన్నీ
23. డ్రీమ్స్ ఆఫ్ పోయెట్స్ ఆంగ్ల రచన ఎవరు చేశారు?
1) సంగిశెట్టి శ్రీనివాస్
2) బూర్గుల రామకృష్ణారావు
3) జూలూరి గౌరీ శంకర్
4) ఎండ్లూరి సుధాకర్
24. లహరీ పంచకం రచన ఎవరు చేశారు?
1) శంకరాచార్యులు
2) బూర్గుల రామకృష్ణారావు
3) జగన్నాథ పండితరాయలు
4) సంగిశెట్టి శ్రీనివాస్
25. బూర్గుల రామకృష్ణారావు రచనలు గుర్తించండి?
1) కృష్ణ శతకం
2) సారస్వత వ్యాసముక్తావళి
3) పారశీవాజ్ఞయ చరిత్ర అనువాదం
4) పైవన్నీ
26. పండితుడు పంచామృతం అనేది ఏ గ్రంథం అనువాదం
1) కనకధారస్తవం
2) లహరీ పంచకం
3) సౌందర్యలహరీ
4) ఆంధ్రమహాభాగవతం
27. హిందీలో ఆంధ్ర మహాభాగవతాన్ని సమీక్షించిన వారు?
1) బున్న అయిలయ్య
2) దాశరథి
3) బూర్గుల రామకృష్ణారావు
4) సంగిశెట్టి శ్రీనివాస్
28. తొలి తెలుగు నిరోష్ట్య కావ్యం గుర్తించండి?
1) వరదరాజ స్తుతి
2) శ్రీరంగ శతకం
3) శతఘంటావధాని
4) దశరథ రాజనందన చరిత్ర
29. శతఘంటావధాని, అష్టభాషా కవితా విశారదుడు?
1) చందాల కేశవదాసు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) మరింగంటి సింగరాచార్యులు
4) అద్దంకి గంగాధర కవి
30. తెలుగు కావ్యాన్ని ముస్లిం రాజులకు అంకితం ఇచ్చిన తొలి తెలుగు కవి?
1) అద్దంకి గంగాధరుడు
2) మరింగంటి సింగరాచార్యులు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) సారంగు తమ్మయ్య
31. సారంగు తమ్మయ్య స్వస్థలం?
1) పటాన్చెరువు 2) గోల్కొండ
3) నేలకొండపల్లి 4) భద్రాచలం
32. మరింగంటి సింగరాచార్యుల రచనలు గుర్తించండి?
1) సీతాకళ్యాణం 2) వరదరాజస్తుతి
3) రామకృష్ణ విజయం, శ్రీరంగశతకం
4) పైవన్నీ
33. అల్లం నారాయణ సొంత జిల్లా?
1) ఖమ్మం 2) వరంగల్
3) కరీంనగర్ 4) నల్లగొండ
34. తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రెస్ అకాడమీ చైర్మన్?
1) అల్లం నారాయణ
2) సాహు అల్లం రాజయ్య
3) రాళ్లబండి కవితా ప్రసాద్
4) బున్న అయిలయ్య
35. తెలంగాణ జీవిత చిత్తరువుగా పిలిచే గ్రంథం?
1) యాది మనాది
2) ఈ కాలపు దుఃఖం
3) జగిత్యాల పల్లె 4) పైవన్నీ
36. ప్రాణహిత వ్యాసం రాసిన తెలంగాణ కవి ఎవరు?
1) అల్లం నారాయణ
2) అల్లం రాజయ్య
3) సాహు 4) జయధీర్
37. తెలంగాణ ఉద్యమ తీవ్రతను తెలియజేసే అల్లం నారాయణ రచన?
1) ఈ కాలపు దుఃఖం
2) యాది మనాది
3) జగిత్యాల పల్లె
4) తొవ్వ ముచ్చట్లు
38. అల్లం నారాయణ రచనలు గుర్తించండి?
1) ఈ కాలం దుఃఖం
2) యాది మనాది
3) జగిత్యాల పల్లె 4) పైవన్నీ
39. చందాల కేశవదాసు స్వగ్రామం
1) నేలకొండపల్లి 2) గోల్కొండ
3) పటాన్ చెరువు 4) జక్కేపల్లి
40. కింది వాటిలో తొలి సినీగేయ రచయిత ఎవరు?
1) మరింగంటి సింగరాచార్యులు
2) చందాల కేశవదాసు
3) సుద్దాల హనుమంతు
4) సుద్దాల అశోక్‌తేజ
41. ఎవరి ఆధ్వర్యంలో బాలభారత్ సమాజం వారు నాటికలు ప్రదర్శించేవారు?
1) మరింగంటి సింగరాచార్యులు
2) కందుకూరి రుద్రకవి
3) చందాల కేశవదాసు
4) దాశరథి
42. చందాల కేశవదాసు రచనలు గుర్తించండి?
1) కేశవశతకం, జోలపాటలు
2) రుక్మాంగద, మేలుకొలుపు
3) బలిబంధనం సీతాకళ్యాణం
4) పైవన్నీ
43. తెలుగులో తొలి చిత్రం (టాకీ) అయిన భక్త ప్రహ్లాదకు పాటలు రాసిన తెలంగాణ సినీగేయ రచయిత?
1) చందాల కేశవదాసు
2) మరింగంటి సింగరాచార్యులు
3) సుద్దాల హనుమంతు
4) సుద్దాల అశోక్‌తేజ
44. పరబ్రహ్మ పరమేశ్వర కీర్తన ఎవరిది?
1) గౌరన 2) బద్దెన
3) మారన 4) చందాల కేశవదాసు
45. జయధీర్/ రేపల్లె తిరుమలరావు జన్మస్థలం ఏది?
1) హనుమకొండ 2) వరంగల్
3) ఖమ్మం 4) నల్లగొండ
46. రేపల్లె తిరుమలరావు ఏ రచనలు వెలుగులోకి తెచ్చాడు?
1) గురజాడ డైరీలు
2) తెలుగు లిపి పరిణామం, అభివృద్ధి
3) సురవరం ప్రతాపరెడ్డి రచనలు
4) పైవన్నీ
47. సురవరం ప్రతాపరెడ్డి స్వగ్రామం?
1) మడికొండ 2) ఇటిక్యాలపాడు
3) గుండాల 4) సుద్దాల
48. సురవరం ప్రతాపరెడ్డి రచనలు గుర్తించండి?
1) హైందవ ధర్మవీరులు
2) హిందువుల పండుగలు
3) రామాయణ కాలం నాటి విశేషాలు
4) పైవన్నీ
49. సురవరం ప్రతాపరెడ్డికి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చి పెట్టిన గ్రంథం?
1) సురవరం ప్రతాపరెడ్డి కథలు
2) హిందువుల పండుగలు
3) ఆంధ్రుల సాంఘిక చరిత్ర
4) పైవేవీకాదు
50. సురవరం ప్రతాపరెడ్డి ఏ గ్రంథంలో నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని గురించి వివరించారు?
1) సురవరం ప్రతాపరెడ్డి కథలు
2) హైందవ ధర్మవీరులు
3) ఆంధ్రుల సాంఘిక చరిత్ర
4) రామాయణ కాలం నాటి విశేషాలు
51. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి గుర్తు?
1) మాడపాటి హనుమంతరావు
2) కొండా లక్ష్మణ బాపూజీ
3) దేవులపల్లి రామానుజచార్యులు
4) సురవరం ప్రతాపరెడ్డి
52. సురవరం ప్రతాపరెడ్డి గురించి సరికాని వ్యాఖ్యలు?
1) ఇతనిది మహబూబ్‌నగర్ జిల్లా
2) గోల్కొండ పత్రిక స్థాపన
3) ఆంధ్రమహాసభ
మొట్టమొదటి అధ్యక్షులు
4) పైవన్నీ
53. అవధాన విద్య – ఆరంభ వికాసాలు గ్రంథ రచయిత?
1) జయదీర్
2) అల్లం నారాయణ
3) రాళ్లబండి కవితా ప్రసాద్
4) బున్న అయిలయ్య
