మెట్రో రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
మెట్రో రైల్వే|

హైదరాబాద్: కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీఎస్ మెట్రో రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 123 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ ఉద్యోగాలు సాధించినవారు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో పనిచేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు జూలై 30 వరకు అందుబాటులో ఉంటాయి.
మొత్తం పోస్టులు: 123
ఇందులో ఫిట్టర్ 76, ఎలక్ట్రిషన్ 23, మెషినిస్ట్ 8, వెల్డర్ 8, ప్లంబర్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: వెల్డర్ పోస్టులకు 8వ తరగతి, మిగిలిన పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు 14 ఏండ్లు పైబడినవారై ఉండాలి.
స్టయిఫండ్: శిక్షణ సమయంలో ప్రతి నెల రూ.7,700 నుంచి రూ.10,000లు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా. ఎంపికచేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 30
వెబ్సైట్: apprenticeshipindia.org
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో గుజరాత్ ఒక్కటే ఉందా?
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
నిజామాబాద్ జిల్లాలో కరోనాతో ఇద్దరు జర్నలిస్టులు మృతి
కరోనా ఎఫెక్ట్.. ఐఎన్ఐ సెట్ వాయిదావేసిన ఎయిమ్స్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం
వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

