శుక్రవారం 29 మే 2020
Nipuna-education - Mar 27, 2020 , 15:40:55

ఎయిమ్స్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు

ఎయిమ్స్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు

రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌)లో కింది పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

మొత్తం ఖాళీలు: 17

పోస్టుల‌వారీగా ఖాళీలు: ప్రొఫెస‌ర్‌-2, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-15 ఖాళీలు ఉన్నాయి.

విభాగాలు: బ‌ర్న్ అండ్ ప్లాస్టిక్ స‌ర్జ‌రీ, సీటీవీఎస్‌, డెర్మ‌టాల‌జీ, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, రేడియోడ‌యాగ్నసిస్‌, న్యూరోస‌ర్జ‌రీ, స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జీ త‌దిత‌రాలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణ‌త‌, టీచింగ్ అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 15 నుంచి

చివ‌రితేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: http://aiimsrishikesh.edu.in


logo