e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ డిగ్రీ ప్రవే‌శాల దర‌ఖాస్తు గడువు పొడి‌గింపు.. బెస్ట్‌ ఉర్దూ టీచర్‌ అవా‌ర్డుకు దర‌ఖా‌స్తులు

డిగ్రీ ప్రవే‌శాల దర‌ఖాస్తు గడువు పొడి‌గింపు.. బెస్ట్‌ ఉర్దూ టీచర్‌ అవా‌ర్డుకు దర‌ఖా‌స్తులు

Education

హైద‌రా‌బాద్‌, జన‌వరి 10 (న‌మస్తే తెలం‌గాణ): రాష్ట్ర సాంఘిక, గిరి‌జన సంక్షేమ గురు‌కుల డిగ్రీ కళా‌శా‌లల్లో ప్రవే‌శాల దర‌ఖా‌స్తుల గడు‌వును ఈ నెల 19 వరకు పొడి‌గిం‌చి‌నట్టు టీఎ‌స్‌‌డ‌బ్ల్యూ‌ఆ‌ర్‌‌ఈ‌ఐ‌ఎస్‌ కమి‌ష‌నర్‌ రొనా‌ల్డ్‌‌రోస్‌ సోమ‌వారం తెలి‌పారు. బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ కోర్సుల్లో ప్రవే‌శా‌లకు బాల‌బా‌లి‌కలు ఆన్‌‌లైన్‌ ద్వారా దర‌ఖాస్తు చేసు‌కో‌వా‌లని సూచిం‌చారు. వివ‌రా‌లకు www.tswreis.ac.in చూడా‌లని కోరారు.

బెస్ట్‌ ఉర్దూ టీచర్‌ అవా‌ర్డుకు దర‌ఖా‌స్తులు

- Advertisement -

ఉత్తమ సేవ‌లం‌దిం‌చిన ఉర్దూ టీచ‌ర్లకు బెస్ట్‌ టీచర్‌ అవా‌ర్డులు ఇవ్వ‌ను‌న్నట్టు ఉర్దూ అకా‌డమీ డైరె‌క్టర్‌ మహ్మ‌ద్‌‌గౌస్‌ తెలి‌పారు. 2020 –21 విద్యా‌సం‌వ‌త్స‌రా‌ని‌కి‌గాను ఈ అవా‌ర్డుకు ఈ నెల 15వ తేదీ‌లోపు www.urduacademyts.com ద్వారా దర‌ఖాస్తు చేసు‌కో‌వా‌లని సూచిం‌చారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement