ఇఫ్కోలో డిప్లొమా అప్రెంటిస్లు
ఇఫ్కో| ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఎఫ్ఎఫ్సీఓ-ఇఫ్కో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఎఫ్ఎఫ్సీఓ-ఇఫ్కో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు ఉత్తరప్రదేశ్లోని ఔన్లా యూనిట్లో పనిచేయాలి.
మొత్తం ఖాళీలు: 28
ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ 6, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 4, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 3, సివిల్ ఇంజినీరింగ్ 2, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ 2, కెమికల్ ఇంజినీరింగ్ 6, సెక్రటేరియల్ ప్రాక్టీస్ 5 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులవాలి. అభ్యర్థులు 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
వెబ్సైట్: www.mhrdnats.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Apprentices
- Diploma
- IFFCo
- ఇఫ్కో
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

