సింగరేణి సంస్థలో అప్రెంటిస్ల నియామకం, పనుల విషయంలో కీలక మార్గదర్శకాలను మానవ వనరుల అభివృద్ధి (HRD) విభాగం జారీ చేసింది. ఈ నెల 23న అన్ని ఏరియా సంబంధిత శాఖ అధికారులకు ఈ మేరకు లేఖలు పంపినట్లు సమాచారం.
ఇఫ్కో| ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఎఫ్ఎఫ్సీఓ-ఇఫ్కో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.