సీబీఎస్ఈ ‘గ్రేస్ మార్కులు’ కలపనుందంటూ ప్రచారం.. వాస్తవమెంత?
CBSE | సోమవారం నిర్వహించిన సీబీఎస్ఈ పన్నెండో తరగతి అకౌంటెన్సీ టెర్మ్-1 పరీక్షకు ఆరు వరకు గ్రేస్ మార్కులు...

ప్రచారం: సోమవారం నిర్వహించిన సీబీఎస్ఈ పన్నెండో తరగతి అకౌంటెన్సీ టెర్మ్-1 పరీక్షకు ఆరు వరకు గ్రేస్ మార్కులు కలుపనున్నారు. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. 31 ప్రశ్నల్లో విద్యార్థులు 28 ప్రశ్నలకు సరిగ్గా జవాబులు రాస్తే చాలు.. 38 మార్కులు సాధించవచ్చు.
వాస్తవం: సోషల్‌మీడియాలో ప్రచారమవుతున్న ఆడియో క్లిప్ అవాస్తవమని సీబీఎస్ఈ మంగళవారం స్పష్టం చేసింది. ఆ ఆడియో సందేశం నకిలీదని తేల్చి చెప్పింది. గ్రేస్ మార్కుల కేటాయింపు నిర్ణయం అబద్ధమని, దానిపై బోర్డు ఏ నిర్ణయం తీసుకోలేదన్నది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

