బీఎస్ఎఫ్లో 1410 కానిస్టేబుల్ పోస్టులు
సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 1410 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో 1343 పోస్టులు పురుషులకు, 67 పోస్టులు మహిళలకు కేటాయించారు.
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తికలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోచ్చు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్నది. మొత్తం 1410 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో 1343 పోస్టులు పురుషులకు, 67 పోస్టులు మహిళలకు కేటాయించారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 1410
ఇందులో కోబ్లర్ 23, టైలర్ 13, ప్లంబర్ 23, పెయింటర్ 17, ఎలక్ట్రిషన్ 12, పంప్ ఆపరేటర్ 1, డ్రాట్స్‌మ్యాన్ 8, అప్హోల్స్టర్ 1, టిన్ స్మిత్ 1, బట్చర్ 1, కుక్ 480, వాటర్ క్యారియర్ 294, వాషర్ మ్యాన్ 132, బార్బర్ 58, స్వీపర్ 277, వెయిటర్ 5, మాలి 26, ఖోజి 36 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పీఎస్టీ, పీఈటీ, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజునుంచి మినహాఇంపు ఇచ్చారు.
దరఖాస్తులు: ఆన్లైన్ అప్లికేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి.
వెబ్సైట్: www.bsf.nic.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- BSF
- constable
- Electrician
- plumber
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

