1. అఘనాషిని ఎశ్చువరీ : కర్ణాటక
2. అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ : కర్ణాటక
3. మగడి కెర్ కన్జర్వేషన్ రిజర్వ్ : కర్ణాటక
4. కరైవెత్తి బర్డ్ శాంక్చువరీ : తమిళనాడు
5. లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ : తమిళనాడు
చిత్తడి ప్రాంతం:
1) చిల్కా సరస్సు (ఒడిశా) (1-10-1981)
2) కియోలాడియా జాతీయ పార్క్ (రాజస్థాన్) (1-10-1981)
భారత్‌లో అతిపెద్ద రామ్సర్ సైట్ : సుందర్బన్స్ మడ అడవులు (పశ్చిమబెంగాల్) 1310 K.M2
అతి చిన్న రామ్సర్ సైట్ : రేణుక వెట్‌ల్యాండ్ (0.2 స్వేర్ కిలోమీటర్స్)
ఎ. ఇవి 71వ పోటీలు
బి. ఇవి ఎల్‌సాల్వెడార్‌లో జరిగాయి
సి. విజేతగా నికరాగ్వా దేశానికి చెందిన షెన్నీస్ పలాసియోస్ నిలిచింది
డి. ఈ పోటీల్లో భారతదేశం తరఫున శ్వేతా శారద పాల్గొన్నారు
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
ఎ. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వారు పొందిన ప్రయోజనాలు అందిన మూడు నెలల వరకు SCSSలో ఇన్వెస్ట్ చేయొచ్చు
బి. SCSSలో డిపాజిట్ చేసిన ఒక సంవత్సరంలోపు ఉపసంహరించుకొంటే మొత్తం నుంచి 2 శాతం రుసుము వసూలు చేస్తారు
సి. SCSSలో రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు
డి. SCSSపై ప్రస్తుతం వడ్డీ 8.2 శాతం
1) ఎ 2) బి 3) సి 4) డి
1) ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఢిల్లీ
2) ఐఐటీ బొంబాయి, ఐఐటీ మద్రాసు
3) ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బొంబాయి
4) ఐఐటీ మద్రాసు, ఐఐఎస్సీ బెంగళూరు
1) సంగీత నగరం జాబితాలో కోజికోడ్
2) సాహిత్య నగరం జాబితాలో గ్వాలియర్
3) సాహిత్య నగరం జాబితాలో కోజికోడ్, సంగీత నగరం జాబితాలో గ్వాలియర్
4) సాహిత్య, సంగీత నగరం జాబితాలో కోజికోడ్
1) కిలియన్ ఎంబాపె
2) క్రిస్టియానో రొనాల్డో
3) జేవియర్ 4) లియోనల్ మెస్సీ
ఎ. 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం
బి. 2047 నాటికి భారతీయుల తలసరి ఆదాయం 18,000 నుంచి 20,000 డాలర్ల మధ్య ఉండాలి
సి. ఈ విజన్ డాక్యుమెంట్‌ను నీతి ఆయోగ్ రూపకల్పన చేస్తుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
1) శివ్‌నాడార్, అజీమ్ ప్రేమ్‌జీ, ముకేశ్ అంబానీ, నిఖిల్ కామత్, గౌతమ్ అదానీ
2) అజీమ్ ప్రేమ్‌జీ, శివ్‌నాడార్, నిఖిల్ కామత్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ
3) ముకేశ్ అంబానీ, శివ్‌నాడార్, అజీమ్ ప్రేమ్‌జీ, గౌతమ్ అదానీ, నిఖిల్ కామత్
4) శివ్‌నాడార్, ముకేశ్ అంబానీ, అజీమ్ ప్రేమ్‌జీ, నిఖిల్ కామత్, రతన్ టాటా
1) థాయిలాండ్ 2) కంబోడియా
3) మలేషియా 4) వియత్నాం
1) అమెరికా 2) స్వీడన్
3) నార్వే 4) సౌదీ అరేబియా
1) తుర్కియే నుంచి ఇరాన్
2) ఇరాన్ నుంచి ఇండియా
3) తుర్కియే నుంచి శ్రీలంక
4) తుర్కియే నుంచి ఇండియా
1) భారత సుప్రీంకోర్టు
2) కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
3) నీతి ఆయోగ్
4) కేంద్ర ఎన్నికల సంఘం
1) సుప్రీంకోర్టులో దివ్యాంగులు నడుపుతున్న కేఫ్
2) సుప్రీంకోర్టులో ఖైదీలు నడుపుతున్న కేఫ్
3) సుప్రీంకోర్టులో మహిళలు నడుపుతున్న కేఫ్
4) సుప్రీంకోర్టులో రోబోలతో నడిపిస్తున్న కేఫ్
1) జపాన్, సింగపూర్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్
2) జపాన్, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ
3) ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్
4) ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, డెన్మార్క్, జపాన్
ఎ. భారతదేశంలో మొత్తం మంచు చిరుతల సంఖ్య 718గా రికార్డు అయింది
బి. దేశంలో మొత్తం మంచు చిరుతలు ఆరు రాష్ర్టాల్లో/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయి
సి. ఈ గణన ఐదేళ్ల పాటు జరిగింది
డి. ఈ గణనను స్నో లియోపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు
1) ఎ 2) బి 3) సి 4) డి
1) ఇంటి వద్దకే టెలీకం సేవలు ఎలా పొందాలో
2) ఇంటి వద్ద ఆహార కల్తీని గుర్తించే పరీక్షలు
3) ఇంటి వద్దకే ప్రభుత్వం ఎలా సేవలు అందించిందో తెలపడం
4) ఇంటి వద్దే శిక్షణ పొంది ఉద్యోగాలు పొందడం
1) మై ఓట్ మై రైట్
2) మై ఓట్ మై జాబ్
3) మై ఓట్ మై ప్యాషన్
4) మై ఓట్ మై డ్యూటీ
ఎ. ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- పాట్ కమ్మిన్స్
బి. ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- విరాట్ కోహ్లీ
సి. ఐసీసీ మహిళల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- నాట్ స్క్రివర్ బ్రంట్
డి. ఐసీసీ మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- చమరి ఆటపట్టు
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
1) లక్ష్య 2) భారత్
3) ఉగ్రం 4) స్టార్ లైనర్
తాన్న రవి
ఫ్యాకల్టీ ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్, 91107 62187