ఆహారం విషాహారంగా మారడానికి కారణం? 1) బ్యాక్టీరియా 2) వైరస్ 3) అధిక కాలం నిల్వ ఉంచిన సద్ది తిండి 4) ఫంగై
వన్యప్రాంతాల్లో వాటంతట అవే పెరిగి ఆహారంగా ఉపయోగపడే పుట్టగొడుగుల జంట కింది వాటిలో ఏది? 1) బటన్ పుట్ట గొడుగులు, మిల్క్ క్యాప్ పుట్టగొడుగులు 2) మిల్క్ క్యాప్ పుట్టగొడుగులు, పెన్నిబన్ పుట్టగొడుగులు 3) బటన్ పుట్టగొడుగులు, పెన్నిబన్ పుట్టగొడుగులు 4) వరిగడ్డి పుట్టగొడుగులు, పెన్నిబన్ పుట్టగొడుగులు
మానవుడిలో ఉండే అతి చిన్న ఎముక? 1) స్టిరప్ప ఎముక 2) స్టిరిపి ఎముక 3) స్టెపిన్ ఎముక 4) స్ట్రయిడరి ఎముక
ఆరోగ్యవంతమైన వ్యక్తి ఊపిరితిత్తుల బరువు ఎంత ఉంటుంది? 1) 1.25 కిలోలు 2) 6.2 కిలోలు 3) 0.91 కిలోలు 4) 2.5 కిలోలు
చెమట అధికంగా పట్టే స్థితి? 1) వేడి అధికంగా ఉండి గాలిలో తేమ ఉండటం 2) వేడి అధికంగా ఉండి గాలి పొడిగా ఉండటం 3) వేడి తక్కువగా ఉండి గాలిలో తేమ ఉండటం 4) వేడి తక్కువగా ఉండి గాలి పొడిగా ఉండటం
మానవ శరీరంలోని ఏ గ్రంథిని ‘ఆడమ్ ఆపిల్’గా పిలుస్తారు? 1) ఎడ్రినల్ 2) లివర్ 3) థైరాయిడ్ లేదా బాలగ్రంథి 4) తైమస్
పీయూషగ్రంథి ఎక్కడ ఏర్పాటై ఉంటుంది? 1) కంఠానికి దగ్గర 2) కాలేయానికి దగ్గర 3) కపాలం మధ్యన 4) ఎడమ మూత్ర పిండానికి దగ్గర
తుమ్ములను నిరోధించే మానవ మెదడు భాగం? 1) సెరిబ్రమ్ 2) మెడుల్లా అబ్లంగేటా 3) హైపోథలామస్ 4) ఏదీకాదు
మెదడులోని ఏ భాగం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది? 1) హైపోథలామస్ 2) మెడ్యులా అబ్లంగేటా 3) చిన్న మెదడు 4) పెద్ద మెదడు 33. కంటిలోని ఏ కణాలు రంగుల వ్యత్యాసాలను గుర్తించగలవు? 1) రాడ్స్ 2) కోన్స్ 3) కార్నియా 4) ఏదీకాదు
చర్మం బయటి పొరను ఏమంటారు? 1) ఎక్టోడెర్మ్ 2) ఎండ్ డెర్మ్ 3) ఎపిడెర్మిస్ 4) డెర్మిస్
ఎ, బి రక్తగ్రూపు ఉన్నవారు కొన్ని సమయాల్లో విశ్వవ్యాప్త స్వీకర్తలుగా పిలవడానికి కారణం? 1) యాంటీబాడీలు ఉండటం వల్ల 2) యాంటీబాడీలు లేకపోవడం వల్ల 3) యాంటీజెన్స్ లేకపోవడం వల్ల 4) యాంటీజెన్స్, యాంటీబాడీస్ రెండూ లేకపోవడం వల్ల