రాహుల్‌కే పార్టీ పగ్గాలు : యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం!

న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మంగళవారం ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీఎస్ శ్రీనివాస్ నేతృత్వంలో రెండు రోజుల పాటు కార్యవర్గ సమావేశాలు సాగనున్నాయి.
పార్టీ సంస్ధాగత ఎన్నికలకు ముందు రాహుల్‌ను పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు, అనుబంధ సంస్ధలు పలుమార్లు ఇలాంటి తీర్మానాలు చేశాయి. పలు పార్టీ రాష్ట్ర శాఖలు సైతం రాహుల్‌నే తిరిగి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని తీర్మానించాయి. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ సంస్ధాగత ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం తీర్మానం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం జూన్‌లో కాంగ్రెస్ పార్టీ కొత్త సారథి ఎన్నిక జరగనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

