Home
Sports
Indian Womens Hockey Team Begins Asia Champions Trophy Campaign With Dominant 4 1 Win Over Malaysia
ఘన విజయంతో మొదలు..
మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో నాలుగో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన ఆతిథ్య భారత్ ఘన విజయంతో టోర్నీని ప్రారంభించింది. గురువారం జరిగి తొలి మ్యాచ్లో 4-1తో మలేషియాను చిత్తు చేసింది.
- మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం
భోపాల్: మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో నాలుగో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన ఆతిథ్య భారత్ ఘన విజయంతో టోర్నీని ప్రారంభించింది. గురువారం జరిగి తొలి మ్యాచ్లో 4-1తో మలేషియాను చిత్తు చేసింది. తొలి క్వార్టర్లో ఇరుజట్లూ గోల్ కొట్టలేకపోయినా రెండో క్వార్టర్ నుంచి జోరందుకున్న భారత్ ఆ తర్వాత ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది.
ఆతిథ్య జట్టు నుంచి ముంతాజ్ ఖాన్ (19వ నిమిషంలో), సలీమ టెటె (35), పూజా సాహు (39), లాల్రెమ్సియామి (49) గోల్స్ చేశారు. మలేషియా ప్లేయర్లలో నురామిరా జుల్కిఫ్లి (19) ఏకైక గోల్ చేసింది. ఈ టోర్నీలో తదుపరి మ్యాచ్ను భారత్.. శనివారం కొరియాతో ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

