జైస్వాల్ మరో శతకం
న్యూజిలాండ్ పర్యటనలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (102) వరుసగా రెండో శతకంతో మెరిశాడు.
లింకన్: న్యూజిలాండ్ పర్యటనలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (102) వరుసగా రెండో శతకంతో మెరిశాడు. దాంతో న్యూజిలాండ్-ఏ జట్టుతో శనివారం మొదలైన మూడో అనధికార టెస్టును భారత్-ఏ మెరుగ్గా ఆరంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 227/2 స్కోరు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు 70 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఓపెనర్లు జైస్వాల్, సాయి సుదర్శన్ (77 బ్యాటింగ్) తొలి వికెట్కు 175 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ప్రస్తుతం సుదర్శన్, కెప్టెన్ ధ్రువ్ జురెల్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

