తీహార్ జైలుకు సుశీల్‌కుమార్
తీహార్ జైలుకు సుశీల్‌కుమార్ | ఛత్రసల్ స్టేడియంలో రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో అరెస్టయిన ఒలింపిక్ పతక విజేత సుశీల్‌కుమార్ మండోలి జైలు నుంచి తీహార్ జైలుకు తరలించారు.

న్యూఢిల్లీ : ఛత్రసల్ స్టేడియంలో రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో అరెస్టయిన ఒలింపిక్ పతక విజేత సుశీల్‌కుమార్ మండోలి జైలు నుంచి తీహార్ జైలుకు తరలించారు. సుశీల్‌కుమార్‌తో పాటు అతని సహచరుడు అజయ్‌ను మే 23న ఢిల్లీ స్పెషల్ పోలీసుల బృందం దేశ రాజధానిలోని ముండ్కా ప్రాంతంలో అరెస్టు చేశారు. అయితే, భద్రతా కారణాలతో సుశీల్ తిహార్ జైలు-2కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, జైలు అధికారులు మాత్రం సాధారణ ప్రక్రియని పేర్కొన్నారు. ఢిల్లీ ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్కుమార్పై సుశీల్‌కుమార్.. స్నేహితులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో సాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. దాడి అనంతరం పరారీలో ఉన్న రెజర్ల్తో పాటు సహ నిందితుడు అజయ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో సుశీల్ జూడో కోచ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో రెండు రోజులు మోస్తరు వానలు
దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ
శ్రీశైలం జలాశయానికి వరద
నేటితో రైతుబంధు సాయం పంపిణీ పూర్తి
చైనా మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి
విండోస్ 11 విడుదల చేసిన మైక్రోసాఫ్ట్
కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

