ఖాకీ యూనిఫాం వదిలి అడల్ట్ స్టార్‌గా రాణిస్తూ..

లండన్ : వృత్తి జీవితంలో పురుషాధిక్య వాతావరణంతో విసిగిపోయిన ఎసెక్స్కు చెందిన మాజీ పోలీస్ అధికారి చార్లెట్ రోజ్ ఉద్యోగాన్ని వదిలి అడల్ట్ స్టార్‌గా అందాల ఆరబోతను ఎంచుకున్నారు. ఏ క్షణంలో కెరీర్ మార్పునకు నిర్ణయం తీసుకుందో అడల్ట్ స్టార్‌గా ఆమెపై కాసుల వర్షం కురుస్తోంది. స్వల్ప కాలంలోనే ఓన్లీఫ్యాన్స్ వేదికపై తన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఆమె ఇప్పటికే 2.3 మిలియన్ డాలర్లు సంపాదించారు. తనన కలల కారైన లంబోర్గిని సైతం ఆమె సొంతం చేసుకున్నారని డైలీ మెయిల్ పేర్కొంది.
ఓన్లీఫ్యాన్స్ ఆన్లైన్ వేదిక ద్వారా తమకు ఇష్టమైన అడల్ట్ స్టార్ ఫెర్ఫామెన్స్ చూసేందుకు సబ్స్క్రిప్షన్ కింద డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక నెలవారీ సభ్యత్వం కింద సబ్స్క్రైబర్లకు క్రియేటర్లు తమ కంటెంట్‌ను విక్రయిస్తారు. ఏడేండ్ల కిందట చార్లెట్ రోజ్ పోలీస్ ఉద్యోగాన్ని వదిలి ఈ రంగంలోకి వచ్చారు. పురుషాధిక్య పని వాతావరణంలో తాను ఇమడలేకపోయానని కేవలం ఏడాది పాటు పనిచేసిన తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టానని, అప్పుడు తన వయసు 20 ఏండ్లని రోజ్ గుర్తుచేసుకున్నారు. ఓ స్నేహితుడి సూచనతో తాను గ్లామరస్ స్పోర్ట్స్ కారు ముందు ఫోజులిచ్చే ఫోటోల్ల నటించానని, 2016లో ఓన్లీఫ్యాన్స్ యాప్ తనను ఆహ్వానించగా ఆ వేదికపై యూజర్లను ఆకట్టుకున్నానని రోజ్ చెప్పారు. ఓన్లీఫ్యాన్స్ అంటే కేవలం పోర్న్ కంటెంట్ అనుకుంటారని, దీనికి తాను వ్యతిరేకం కాకపోయినా వ్యక్తిగతంగా ఆ స్ధాయి కంటెంట్‌కు తాను దూరమని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- adult star
- lifestyle
- london
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

