ప్యానెల్ స్పీకర్లు సభకు ఎప్పుడు అధ్యక్షత వహిస్తారు?

హైదరాబాద్ : శాసనసభకు సాధారణంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. వీరిద్దరూ సభలో లేనప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆ సమయంలో అధ్యక్షత వహించే వారిని ఏ పేరుతో పిలుస్తారు? వారిని ఏ అర్హత ఆధారంగా నియమిస్తారు? అనేది చూద్దాం.
ప్యానెల్ స్పీకర్ల గురించి రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు సభలో లేనప్పుడు అధ్యక్షుడిగా ఉండేందుకు నియమించే తాత్కాలిక స్పీకర్లనే ప్యానెల్ స్పీకర్లు అంటారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ప్యానెల్ స్పీకర్లను నియమిస్తారు.
సీనియర్ సభ్యులను శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా నియమిస్తారు. ఆ మాదిరిగానే ప్యానెల్ స్పీకర్ల నియామకం ఉంటుంది. సీనియర్ సభ్యులైన ఒకరు నుంచి నలుగురిని ప్యానెల్ స్పీకర్లుగా నియామకం చేస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభలో లేనప్పుడు సభకు ప్యానెల్ స్పీకర్లు అధ్యక్షత వహిస్తారు. తెలంగాణలో అసెంబ్లీలో ప్యానెల్ స్పీకర్లుగా సీనియర్ సభ్యులు రెడ్యా నాయక్, హన్మంత్ షిండే, ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను నియమించారు. గత రెండు రోజుల నుంచి అప్పుడప్పుడు సభలో హన్మంత్ షిండే ప్యానెల్ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

