ఒకవేళ ఆదేశిక సూత్రాలపై ప్రభావం చూపే చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించినప్పటికి దానిపై? 1) న్యాయ సమీక్షకు వీలులేదు 2) న్యాయ సమీక్షకు అవకాశం ఉంది 3) రాజ్యాంగ పరంగా ప్రశ్నించలేం 4) ఏదీకాదు
ఏ కేసులో సుప్రీం కోర్టు ‘బేసిక్ స్ట్రక్చర్ థియరీ’ని తెలిపింది? 1) ఏకే గోపాల్ 2) కేశావనంద భారతి 3) గోలక్‌నాథ్ 4) సజ్జన్‌సింగ్
ప్రాథమిక హక్కులతో పాటు ఇతర రాజ్యాంగ హక్కుల అమలు రాజ్యాంగంలో ఎక్కడ పొందుపర్చారు? 1) ఆర్టికల్ 32 2) ఆర్టికల్ 131 3) ఆర్టికల్ 352 4) ఆర్టికల్ 226
రిజర్వేషన్ చట్టం ప్రకారం ‘క్రీమిలేయర్’ నిబంధన ఎవరికి వర్తిస్తుంది? 1) రిజర్వ్డ్ తరగతులందరికీ 2) ఇతర బలహీనవర్గాలకు 3) షెడ్యూల్డ్ కులాలు 4) షెడ్యూల్డ్ తెగలు
భారత రాజ్యాంగ నియమాల ప్రకారం ‘అవశిష్టాధికారాలు’ ఎవరికి దఖలు చేశారు? 1) పార్లమెంట్ 2) రాష్ట్రపతి 3) భారత ప్రధాన న్యాయమూర్తి 4) ప్రధానమంత్రి
సుప్రీంకోర్టు అధికారాలు ఏ ఇతర కోర్టుకు బదిలీ చేసే పద్ధతి? 1) ఆర్డినెన్స్ జారీ 2) ప్రభుత్వ నోటిఫికేషన్ 3) పార్లమెంటు చట్టం 4) మంత్రిమండలి నిర్ణయం
ఆర్టికల్ 136 ద్వారా సుప్రీంకోర్టుకు గల అధికార పరిధి? 1) స్పెషల్ లీవ్ పిటిషన్ 2) రిట్ అధికార పరిధి 3) నిజ అధికార పరిధి 4) క్రిమినల్ అధికార పరిధి
మహిళా ఉద్యోగుల వేధింపులను నియంత్రిస్తూ సుప్రీంకోర్టు ఎవరి కేసులో నిబంధనలు వెలువరించింది? 1) మేనకాగాంధీ కేసు 2) విశాఖ కేసు 3) ఇందిరాగాంధీ కేసు 4) దీపికా కేసు
పేదవారి కోసం ఉచిత న్యాయ సహాయం అందించడానికి చేసిన రాజ్యాంగ సవరణ? 1) 73వ సవరణ 2) 24వ సవరణ 3) 44వ సవరణ 4) 42వ సవరణ
పిల్లలందరికి ఉచిత నిర్బంధ విద్య అందించే ఆర్టికల్ 21కు మరింతగా జోడించినది? 1) 82వ సవరణ 2) 74వ సవరణ 3) 24వ సవరణ 4) 86వ సవరణ
ఆర్టికల్ 38లో చెప్పిన రాజ్యవిధాన ఆదేశిత సూత్రాలు కల్పించే రక్షణ? 1) వికలాంగుల సంక్షేమం 2) ప్రజలందరి సంక్షేమం 3) మహిళా సంక్షేమం మాత్రమే 4) పిల్లల సంక్షేమం మాత్రమే
పిల్లలను ఉద్యోగంలోకి తీసుకోవడాన్ని నిరోధించే భారత రాజ్యాంగ రక్షణ ఏ వయస్సులోపు పిల్లలకు వర్తిస్తుంది? 1) 21 సంవత్సరాలు 2) 18 సంవత్సరాలు 3) 14 సంవత్సరాలు 4) 16 సంవత్సరాలు
భారత ప్రభుత్వ బాధ్యతను ప్రజలకు ఇస్తూ చారిత్రక ప్రకటనను 20 ఫిబ్రవరి 1947న ప్రకటించింది? 1) లార్డ్ వేవెల్ 2) లార్డ్ మౌంట్ బాటన్ 3) అట్లీ 4) క్రిప్స్
రాజ్యాంగంలో భారత తాత్వికతను పొందుపరిచినది? 1) పీఠిక 2) ప్రాథమిక హక్కులు 3) అత్యవసర అంశాలు 4) ఆదేశిక సూత్రాలు
నూతన రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగంలో చెప్పిన విధానం? 1) 2/3 మెజారిటీతో చట్టం చేయడం 2) పూర్తి మెజారిటీతో చట్టం చేయడం 3) సాధారణ మెజారిటీతో చట్టం చేయడం 4) ఆమోదం తెలపడం
రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉండేది? 1) ప్రధానమంత్రి 2) కేంద్ర కేబినెట్ 3) హోంమంత్రి 4) రాష్ట్రపతి
అనూహ్యమైన పరిస్థితుల్లో రాజ్యాంగం మార్పు చెందేది? 1) అర్ధసమాఖ్య స్థితి 2) ఏకకేంద్ర స్థితి 3) ఎలాంటి స్థితి కాదు 4) సమాఖ్య స్థితి
భారత రాజ్యాంగం సర్వసత్తాక, సామ్యవాద, మతాతీత, ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను ఎవరికి ప్రకటించింది? 1) భారత ప్రజలకు 2) లోక్‌సభ సభ్యులకు 3) రాజ్యసభ సభ్యులకు 4) రాష్ట్రశాసనసభ సభ్యులకు
రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగం రెండూ..? 1) దేనికదే స్వతంత్రమైనది 2) ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి 3) పాక్షికంగా ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి 4) ఏదీకాదు
రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థను రాజ్యాంగపు రక్షకుని గా గుర్తించారు? 1) పార్లమెంటు 2) సుప్రీంకోర్టు 3) కార్యనిర్వాహక శాఖ 4) ఏదీకాదు
ఏ రాజ్యాంగ అధికార వ్యవస్థ 352 ఆర్టికల్ ద్వారా అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు? 1) గృహమంత్రి 2) రాష్ట్రపతి 3) రక్షణమంత్రి 4) ప్రధానమంత్రి
భారత రాజ్యాంగం ఏ నిబంధనల ద్వారా సంక్షేమ రాజ్య భావనను వ్యక్తపరచింది? 1) ఆర్టికల్ 39 (బి ), (సి ) 2) ఆర్టికల్ 39 (సి ), (డి) 3) ఆర్టికల్ 39 (ఎ), (బి) 4) ఆర్టికల్ 39 (డి ), (ఇ)
భారత భూభాగంలోని కొంత భాగాన్ని విదేశీ రాజ్యానికి ఇచ్చే ఒడంబడిక ఏ ప్రాతిపదికపై జరుగుతుంది? 1) రాష్ట్రపతి ప్రకటన 2) ఆర్డినెన్స్ 3) రాజ్యాంగ సవరణ 4) సాధారణ చట్టం ద్వారా
స్త్రీలను కించపరచకుండా స్వస్తి పలికే ప్రాథమిక బాధ్యతకు సంబంధించిన అధికరణం? 1) ఆర్టికల్ 51 A (C) 2) ఆర్టికల్ 51 A (D) 3) ఆర్టికల్ 51 A (E) 4) ఆర్టికల్ 51 A (F)
రాజ్యాంగంలో ప్రజాసంక్షేమం కోసం ఉపయోగపడే విభాగం? 1) విభాగం-1 2) విభాగం-2 3) విభాగం-3 4) విభాగం-4
హామీ ఇచ్చిన గోప్యతా హక్కు తెలిపే అధికరణం? 1) 19వ అధికరణం 2) 20వ అధికరణం 3) 21వ అధికరణం 4) 22వ అధికరణం
సర్కారియా కమిషన్ రిపోర్టు దేనికి సంబంధించినది? 1) కోర్టులు- సంబంధాలు 2) కేంద్ర-రాష్ట్ర సంబంధాలు 3) అంతర్జాతీయ సంబంధాలు 4) ఏదీకాదు
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? 1) ఐర్లాండ్ 2) అమెరికా 3) స్విట్జర్లాండ్ 4) ఇంగ్లండ్ 32.షెడ్యూల్డ్ కులాలు/తెగలకు సంబంధించి లోక్‌సభ స్థానాలకు రిజర్వేషన్ తెలిపే అధికరణం? 1) ఆర్టికల్ 334 2) ఆర్టికల్ 332 3) ఆర్టికల్ 331 4) ఆర్టికల్ 330
పౌరుల ప్రాథమిక హక్కులను గురించి తెలిపే మొదటి లిఖిత డాక్యుమెంట్? 1) బిల్ ఆఫ్ రైట్స్ 2) మాగ్నాకార్టా 3) మానవహక్కులు 4) తిరుగుబాటు హక్కు
ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు అని తెలిపే రాజ్యాంగ సవరణ? 1) 39వ సవరణ 2) 42వ సవరణ 3) 44వ సవరణ 4) 68వ సవరణ