ఉప్పు ప్రాణానికే ముప్పు అని తెలుసు. మరి ఉప్పును ఏ మోతాదులో వాడాలి. రోజులో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది. ఉప్పులేకుండా తినగలిగే పదార్థాలేమైనా ఉన్నాయా? ఉప్పు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇలాంటి సందేహాలను నివృత్తి చేశారు వాసిరెడ్డి అమర్నాథ్.