హైదరాబాద్ : ‘పరుగులు పెడుతది కాలమూ.. నీకోసం ఆగదు ఏ క్షణమూ..’ అని ఓ తెలుగు సినిమాలో పాట ఉంటుంది. అచ్చం ఆ పాటలో చెప్పినట్లుగానే కాలం కదిలిపోతూనే ఉంటుంది. మనం ఎక్కడ ఆగినా కాలం మాత్రం ఎవరి కోసం ఆగకుండా పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో రోజులు, నెలలు, సంవత్సరాలు కాల గర్భంలో కలిసిపోతుంటాయి.
క్రీస్తు శకంలో ఇలా ఇప్పటికే 2024 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు 2025వ సంవత్సరం ముగిసిపోతున్నది. న్యూజీలాండ్ మొదలు ఒక్కో దేశంలో వరుసగా ఈ ఏడాదికి సంబంధించిన చివరి సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి. న్యూజిలాండ్ సహా అన్ని తూర్పు దేశాల్లో అప్పుడే సూర్యుడు అస్తమించాడు. ఆ తర్వాత క్రమంగా మధ్య, పశ్చిమదేశాల్లోనూ సూర్యాస్తమయం జరిగింది.
భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఆఖరి సూర్యాస్తమయాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోల్లో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | West Bengal: Visuals of the last sunset of the year 2025 from Gajoldoba, Jalpaiguri. pic.twitter.com/SBRC71ghxV
— ANI (@ANI) December 31, 2025
#WATCH | Nepal: Visuals of the last sunset of the year 2025 from Dhankuta. pic.twitter.com/2Nxfp8z7s1
— ANI (@ANI) December 31, 2025