ENE Repeat | బాక్సాఫీస్ వద్ద ‘ఈఎన్ఈ రిపీట్’ దూకుడు.. తొలి రోజే రూ.15 కోట్ల వసూళ్లు!
ENE 2 | తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) బాక్సాఫీస్ దగ్గర తొలి రోజే మంచి వసూళ్లను రాబట్టింది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) బాక్సాఫీస్ దగ్గర తొలి రోజే మంచి వసూళ్లను రాబట్టింది. 2018లో వచ్చి కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.15.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా, తొలి రోజే పార్ట్-1 లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటేసిందని చిత్రబృందం తెలిపింది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వివేక్ సాగర్ సంగీతంతో వచ్చిన ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా సంస్థలు నిర్మించాయి. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ ఈ గ్యాంగ్‌తో కలిసి మరోసారి సందడి చేశారు. మరోవైపు ఈ సినిమా పార్ట్1కి ఉన్న క్రేజ్ వలన ఓవర్సీస్లో కూడా దూసుకుపోతుంది.
A film made for the people now being celebrated by the people ❤️
#ENERepeat scores 15.27 Crore+ Worldwide Gross on Day 1 💥💥
Surpassing the lifetime collections of #EeNagaranikiEmaindi Part 1 on Day 1 itself ❤️🔥
#BlockbusterENERepeat #ENE2
#TharunBhascker @VishwakSenActor @AbhinavGomatam @maganti_srinath #VenkateshKakumanu @anishaambrose @ShivathmikaR #VivekSagar @SOriginals1 @rootnodecinema @EneRepeat @thinkmusicindia
— ENE Repeat (@ENERepeat) November 20, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | బాక్సాఫీస్ వద్ద ‘ఈఎన్ఈ రిపీట్’ దూకుడు.. తొలి రోజే రూ.15 కోట్ల వసూళ్లు!
Vemula Prashanth Reddy | రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదు : వేముల ప్రశాంత్ రెడ్డి
Cyclone Akvan | తీరం దాటిన తుపాను అక్వాన్.. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు భారీ వర్ష సూచన
Sampath Kumar | ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ తొలగింపు
Harvester machine | విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ యంత్రం దగ్ధం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

