Vikram-1 | రేపు నింగిలోకి ‘విక్రమ్-1’
Vikram-1 | హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ‘స్కైరూట్’ తయారు చేసిన ‘విక్రమ్-1 (Vikram)’ రాకెట్ ప్రయోగం రేపు (శనివారం) ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోట నుంచి నిర్వహించనున్నారు.
Vikram-1 | హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ‘స్కైరూట్’ తయారు చేసిన ‘విక్రమ్-1 (Vikram)’ రాకెట్ ప్రయోగం రేపు (శనివారం) ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోట నుంచి నిర్వహించనున్నారు. ప్రైవేట్ రంగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రాకెట్ దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌గా రికార్డు సృష్టించనుంది. ఈ రాకెట్ 23 మీటర్ల ఎత్తు, 1.7 మీటర్ల వెడల్పు ఉండి 350 కిలో పేలోడ్లను మోసుకెళ్లుంది. ఇది మూడు దశల సాలిడ్ కాన్ఫిగరేషన్‌తో పాటు ద్రవ ఇంధనంతో పనిచేసే ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ (వోఏఎమ్)ను ఉపయోగిస్తుంది.
‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగంలో స్కైరూట్ (Skyroot)కు చెందిన స్కోప్ ఉపగ్రహం, బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ రూపొందించిన ప్రయోగశాలలో తయారు చేసిన తామర పువ్వు ఆకారంలోని వజ్రం (Diamong) అంతరిక్షంలోకి పంపనున్నట్లు స్కైరూట్ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. అలాగే విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం, సీవీ రామన్‌లకు నివాళిగా వారి సూక్ష్మ శిల్పాలతో పాటు ప్రధాని మోదీ ప్రత్యేకంగా రాసిన సందేశాన్ని కూడా అంతరిక్షంలోకి పంపుతున్నామని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

