తెలుగుదనానికి నిలువెత్తు రూపం రోశయ్య
- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

అమీర్‌పేట్, డిసెంబర్ 8: నిండు జీవితాన్ని అర్థవంతంగా గడిపిన దివంగత మాజీ సీఎం రోశయ్య తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం అమీర్‌పేట డీకే రోడ్డులోని రోశయ్య నివాసానికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ విలువలకు కట్టుబడిన వ్యక్తి రోశయ్యని కొనియాడారు. ఆయన ఏ పదవిలో ఉన్నా ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం చేసేవారని అన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా సమకాలీక రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించుకునే వారమని రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. పరామర్శించిన వారిలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా, కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

