Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షూరూమ్ ప్రారంభం
Vega Jewellers: ప్రముఖ ఆభరణాల సంస్థ వేగా జ్యువెలర్స్.. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో అత్యంత వైభవంగా శుక్రవారం నూతన షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి ప్రగ్యా జైస్వాల్ ఆ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఖాతాదారులతో కలసి ఆమె షోరూమ్‌లో సందడి చేశారు.
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల సంస్థ వేగా జ్యువెలర్స్(Vega Jewellers).. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో అత్యంత వైభవంగా శుక్రవారం నూతన షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి ప్రగ్యా జైస్వాల్ ఆ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఆ తర్వాత ఆ నటి షోరూమ్‌లో తిరుగుతూ ఖాతాదారులతో కలసి సందడి చేశారు. నూతన షోరూమ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరక్టర్ నవీన్ వనమా, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్స్ వనమా సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో ఇది 7వ షోరూమ్ అని, హైదరాబాద్ నగరంలో రెండవదని పేర్కొన్నారు. కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టామని చెప్పారు.
ప్రత్యేక ఆకర్షణీయమైన ఆఫర్లు నవంబర్ 6 నుంచి నవంబర్ 30 వరకు మాత్రమే ఉంటాయని తెలిపారు. నూతన షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతమైన మెగా గోల్డ్ లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని, మొత్తం 100 మంది విజేతలకు ఒక్కొక్కరికి 5 గ్రాముల 24 క్యారెట్ బంగారం చొప్పున మొత్తం 500 గ్రాముల బంగారం విజేతలకు అందించనున్నట్లు తెలిపారు. షోరూమ్‌లో సరికొత్త డిజైన్లతో కూడిన బంగారు, వజ్రాభరణాలు, సంప్రదాయ మరియు ఆధునిక నగల కలక్షన్లు అందుబాటులో ఉంచామన్నారు. వివాహాలు, శుభకార్యాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాలకు తగిన విభిన్నమైన ఆభరణాల కలక్షన్‌తో వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షూరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

