Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Mohammed Shami: భారత స్టార్ పేసర్ మహ మ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడు. తన రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో షమీ ఓ వీడియో పోస్టు చేశాడు. 64 టెస్టు మ్యాచ్‌లు ఆడిన షమీ 229 వికెట్లు పడగొట్టాడు.
న్యూఢిల్లీ: భారత స్టార్ పేసర్ మహ మ్మద్ షమీ(Mohammed Shami) టెస్ట్ క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడు. తన రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో షమీ ఓ వీడియో పోస్టు చేశాడు. తెలుపు దుస్తులకు గుడ్‌బై చెబుతున్నట్లు ఆ వీడియోలో అతను పేర్కొన్నాడు. కానీ ఆ జ్ఞాపకాలను కాదని తెలిపాడు. భారత జట్టు జెర్సీని తొలిసారి ధరించినప్పుడు, దేశానికి ఏదైనా చేసి చూపాలన్న తపన ఉండేదన్నారు. ఆ తర్వాత ప్రతి వికెట్ తీసినా, సంఘర్షణ పడినా, గాయమైనా, మళ్లీ రాణించినా.. ప్రతి సందర్భం ఏదో ఒకటి నేర్పిందని షమీ అన్నాడు. టెస్టు క్రికెట్ అంటే కేవలం ఓ ఫార్మాట్ కాదు అని, నా జీవితంలో ఓ అద్భుత ఘట్టమని తెలిపాడు. ఎంతో భారమైన హృదయంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన జట్టు సభ్యులకు, కోచ్‌కు, కుటుంబానికి, కోట్లాది భారతీయులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపాడు.
36 ఏండ్ల షమీ తన టెస్ట్ కెరీర్లో మొత్తం 64 మ్యాచ్‌లు ఆడి 229 వికెట్లు పడగొట్టాడు. గత కొంతకాలంగా గాయాల సతమతమవుతున్న సమస్యలతో అతను 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ సెలెక్టర్ల నుంచి మళ్ళీ పిలుపు లభించలేదు. ఈ నేపథ్యంలో టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే, వైట్-బాల్ క్రికెట్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. భారత్ తరపున ఆడిన గర్వం sl మదిలో ఎప్పటికీ ఉండిపోతుందని షమీ తెలిపాడు.
Safed jersey se vida le raha hoon, lekin usse judi yaadon se kabhi nahi… 🇮🇳❤️
Jab pehli baar Bharat ki Test jersey pehni thi, tab sirf ek sapna tha — apne desh ke liye kuch kar dikhane ka..
Uske baad har wicket, har sangharsh, har chot aur har comeback ne mujhe kuch na kuch sikhaya.
Test cricket mere liye sirf ek format nahi, meri zindagi ka ek behad khaas hissa raha hai.
Aaj bhaari dil aur anginat khoobsurat yaadon ke saath main Test cricket se retirement lene ka faisla kar raha hoon.
Is safar mein mera saath dene wale har teammate, coach, family aur un karodon Bharatiyon ka dil se shukriya, jinhone achhe aur mushkil dono waqt mein mujh par bharosa banaye rakha..
BCCI aur Cricket Association of Bengal (CAB) ka bhi dil se shukriya, jinhone mere talent par bharosa kiya, mujhe aage badhne ke mauke diye aur mere cricket ke safar mein ek aham bhoomika nibhayi. Aapka saath aur vishwas mere liye hamesha khaas rahega.
Maidan par meri aakhri Test ball bhale hi fenki ja chuki ho, lekin Bharat ke liye khelne ka garv hamesha mere dil mein zinda rahega.
Shukriya, Test Cricket. ❤️
Aapka Shami 🇮🇳
#Mdshami11 #Mdshami #TestCricket #Retirement
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 6, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

