మూడు పదులు దాటకుండానే.. మాడు మొత్తం ముగ్గుబుట్టలా మారిపోతున్నది. చేసేదిలేక ‘హెయిర్ డై’ వేయాల్సి వస్తున్నది. దీంతో జుట్టు నల్లబడ్డా.. లేనిపోని రోగాల ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సమస్యకు ‘ఆయుర్వేదం’ చక్కని పరిష్కారం చెబుతున్నది. ఉసిరి, భృంగరాజ్‌తో ‘హెయిర్ డై’కి గుడ్‌బై చెప్పొచ్చని అంటున్నది.