Amit Shah | కాశీ విశ్వనాథుడికి అభిషేకం నిర్వహించిన అమిత్‌షా దంపతులు
Amit Shah | ఉత్తరప్రదేశ్ వారణాసి (Varanasi)లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని (Kashi Vishwanath Temple) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సందర్శించారు.
Amit Shah | ఉత్తరప్రదేశ్ వారణాసి (Varanasi)లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని (Kashi Vishwanath Temple) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సందర్శించారు. గురువారం ఉదయం తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లిన అమిత్ షాకి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా అమిత్ షా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ విశ్వనాథుడికి అభిషేకం, కుంకుమార్చన చేశారు. పూజ అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా దంపతులకు ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
#WATCH | Union Home Minister Amit Shah offers prayers at the Kashi Vishwanath Temple in Varanasi, Uttar Pradesh pic.twitter.com/anDRs0cT0e
— ANI (@ANI) May 30, 2024
Also Read..
Arvind Kejriwal | రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్.. నేడు విచారణ
Rajinikanth | హిమాలయాల బాటపట్టిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్
Kondagattu | కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

