ఎంఎస్ఎంఈలకు యూబీఐ రూపే క్రెడిట్ కార్డ్
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ).. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)తో కలిసి ‘యూనియన్ ఎంఎస్ఎంఈ రూపే క్రెడిట్ కార్డ్’ను విడుదల చేసింది. దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థవైపు పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ కార్డుతో ఎంఎస్ఎంఈలు 50 రోజులపాటు వడ్డీలేని రుణం అందించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా దీనికి ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు, వినియోగదారులు తమ కొనుగోళ్లకు వాయిదాల పద్దతిలో కార్డు ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చన్నారు. అలాగే రూ. 10లక్షల వరకు ప్రమాద బీమాతోపాటు రివార్డులు కూడా పొందవచ్చన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- msme
- UBI
- Union Bank of India
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

