చెన్నై, జనవరి 10: టీవీఎస్ ఫ్యామ్లీ వెటరన్, సుందరం-క్లేటన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెచ్ లక్ష్మణన్ మరణించారు. ఆయన వయస్సు 92 ఏండ్లు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సందర్భంగా టీవీఎస్ మోటర్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ..హెచ్ లక్ష్మణన్ మరణం చాలా బాధకరమైన విషయమన్నారు.