kothagudem : ఇల్లెందులో కానిస్టేబుల్ ఆత్మహత్య
ఇల్లెందులో కానిస్టేబుల్ ఆత్మహత్య | ఇల్లెందులో టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ రాంబాబు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాంబాబు ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల అతనిపై అతని భార్య వేధింపుల కేసు పెట్టింది. ఏడాది నుంచి

హైదరాబాద్ : ఇల్లెందులో టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ రాంబాబు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాంబాబు ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల అతనిపై అతని భార్య వేధింపుల కేసు పెట్టింది. ఏడాది నుంచి విధులకు వెళ్లకుండా వేధిస్తున్నాడని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలో మనస్తాపంతోనే రాంబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి
Women’s Hokey team : మహిళల హాకీ టీంకు సూరత్ వజ్రాల వ్యాపారి బంఫర్ ఆఫర్
Tokyo Olympics : 41 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెన్స్ హాకీలో భారత్‌కు కాంస్య పతకం
రూ.686 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Pulichintala : ఊడిన పులిచింతల డ్యామ్ గేట్.. నీరంతా వృథా
Covid-19 : దేశంలో కొత్తగా 42,982 కరోనా కేసులు
IED Blast in Chhattisgarh : ఐఈడీని పేల్చిన మావోలు.. 12 మందికి గాయాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

