Donald Trump | హారిస్ భారతీయురాలా? నల్ల జాతీయురాలా?: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు.
Donald Trump | వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. ట్రంప్ బుధవారం షికాగోలో జరిగిన జాతీయ బ్లాక్ జర్నలిస్టుల సంఘం సమావేశంలో మాట్లాడుతూ, కమలా హారిస్ భారతీయురాలని తనకు తెలుసునన్నారు. ఆమె కొన్నేళ్ల క్రితం నల్ల జాతీయురాలిగా మారే వరకు ఆమె నల్లజాతీయురాలనే విషయం తనకు తెలియదన్నారు. ఇప్పుడు ఆమె తాను నల్ల జాతీయురాలిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నారని చెప్పారు. దీనిపై కమల స్పందిస్తూ, ఇవి విభజనవాదం, అగౌరవంతో కూడిన పాత మాటలేనని మండిపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

