టాప్ గెయినర్స్ జాబితాలో… బ్రిటానియా,హెచ్ సీఎల్ టెక్..

ముంబై, జూన్ 8: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 52,428.72 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,432.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,135.04 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.20శాతం అంటే 106.35 పాయింట్లు క్షీణించి 52,224.82 పాయింట్ల వద్ద ఊగిసలాడింది. నిఫ్టీ 15,773.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,778.80వద్ద గరిష్టాన్ని, 15,680.00 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 81.40 పాయింట్లు లాభపడి 15,717.75 పాయింట్ల వద్ద ముగియడంతో టాప్ గెయినర్స్ జాబితాలో బ్రిటానియా 2.17 శాతం,హెచ్ సీఎల్ టెక్ 1.99 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 1.85 శాతం,టెక్ మహీంద్రా 1.81 శాతం,ఇన్ఫోసిస్ 1.79 శాతం, లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో 2.49 శాతం, టాటా స్టీల్ 1.90 శాతం, జేఎస్ డబ్ల్యు స్టీల్ 1.60 శాతం, ఎస్బీఐ 1.45 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.33 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్,ఎస్బీఐ ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

