పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమర్పించండి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన పీఆర్సీ నివేదికను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో)యూనియన్ నాయకులు కోరారు.
- చైర్మన్ శివశంకర్‌కు టీఎన్జీవో నేతల వినతి
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన పీఆర్సీ నివేదికను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో)యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు యూనియన్ ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది.
ఉద్యోగుల వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్నామని, తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నివేదిక రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేయాలని చైర్మన్‌ను కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్, సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ సిటీ బ్రాంచ్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

