తమిళనాడులో కొవిడ్ ఆంక్షల పొడగింపు
తమిళనాడులో కొవిడ్ ఆంక్షల పొడగింపు |

చెన్నై : కొనసాగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి తీసుకువచ్చిన నైట్‌కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని పేర్కొంది. మే 2న రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు, పార్టీ కార్య నిర్వాహకులు, అభ్యర్థులు, ఏజెంట్లు, ఆహారం సరఫరాదారుల కదలికలపై ఎలాంటి పరిమితులు ఉండవని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల మధ్య కర్ఫ్యూ ఎలాంటి సడలింపులు లేకుండా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతించిన విమానాలు మినహా మిగతా ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. మాంసం మార్కెట్లు శనివారం మూతపడనున్నాయి. ఎస్ఎస్సీ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, టీఎన్పీఎస్సీ, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు చెల్లుబాటయ్యే అడ్మిట్ కార్డులపై ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఈటల ఫైర్
కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం
తెలంగాణలో కొత్తగా 7,994 కరోనా కేసులు
కరోనా ఎఫెక్ట్.. చార్ధామ్ యాత్ర రద్దు
కొవిడ్ వ్యాక్సిన్లపై పన్ను మినహాయింపు?
కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

