బెంగాల్ గవర్నర్ను తొలగించండి
పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ను తొలగించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది రామప్రసాద్ సర్కార్ ఈ పిల్ దాఖలు చేశారు.
- కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలు
కోల్కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ను తొలగించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది రామప్రసాద్ సర్కార్ ఈ పిల్ దాఖలు చేశారు. గవర్నర్ బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, తృణమూల్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రివర్గంతో సంబంధం లేకుండా అధికారులకు ఆదేశాలు జారీచేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

