24 నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు
24 నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు | తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఈ నెల 24 నుంచి 26 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ శుక్రవారం వెల్లడించింది.

అమరావతి : తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఈ నెల 24 నుంచి 26 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ శుక్రవారం వెల్లడించింది.
వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా 25న ఉదయం 8 గంటలకు స్వామివారిని స్వర్ణరథంపై ఊరేగించనున్నట్లు తెలిపింది.
కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. వసంతోత్సవాల సందర్భంగా తిరుమలలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

