HomeNewsThirdware Solutions At The Hands Of Tech Mahindra
టెక్ మహీంద్రా చేతికి థర్డ్‌వేర్ సొల్యూషన్స్
ముంబై: టెక్ మహీంద్రా మరో సంస్థను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన థర్డ్‌వేర్ సొల్యూషన్స్‌లో 100 శాతం వాటాను చేజిక్కించుకున్నది. పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ ఒప్పంద విలువ 42 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో ఇది రూ.320 కోట్లు.