హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): 28 నుంచి జరుగాల్సిన టీజీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలు బక్రీద్ నేపథ్యంలో జూన్ 3కు వాయిదాపడ్డాయి. హాల్టికెట్లను ఈనెల 30న సాయంత్రం ఐదు గంటల నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.