Home
Telangana
The Telangana Govt Has Sanctioned Funds For The Restoration Of Several Tanks And Lift Schemes
చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు
పలు చెరువులు, లిఫ్ట్ స్కీమ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): పలు చెరువులు, లిఫ్ట్ స్కీమ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామం కన్నాల ఎర్రకుంట మర్మమతుకు రూ.93లక్షలు, నెన్నెల మండలం గంగారం పెద్దచెరువు మరమ్మతుకు రూ.1.74కోట్లు, వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం రామన్పాడు రిజర్వాయర్ ఫోర్షోర్ నెలివిడి లిఫ్ట్ స్కీమ్ పునరుద్ధరణకు రూ.92 లక్షలు, ఊకచెట్టివాగుపైనున్న కురుమూర్తిరాయ లిఫ్ట్ స్కీమ్ పునరుద్ధరణకు రూ.1.45 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

