బీహార్ డిప్యూటీ సీఎం ఇంటిపై అటాక్.. వీడియో
పాట్నా: బీహార్ డిప్యూటీ సీఎం రేణూ దేవి ఇంటిపై ఇవాళ ఆర్మీ అభ్యర్థులు దాడికి పాల్పడ్డారు. బేటియాలో ఉన్న మంత్రి ఇంటిపై ఆందోళనకారులు అటాక్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తున్న యువత.. బీహార్‌లో పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి బీహార్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకింగా అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బేటియాలో ఉన్న తమ ఇంటిపై దాడి జరిగిందని, తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నట్లు మంత్రి రేణూ దేవి కుమారుడు మీడియాతో తెలిపారు. అయితే మంత్రి పాట్నాలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
బీహార్‌లోని హాజీపూర్ రైల్వే స్టేషన్లోనూ ఇవాళ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. అయితే నిరసనకారుల్ని పోలీసులు తరిమారు. ప్రస్థుతం పరిస్థితి అదుపులో ఉందని, ఆందోళనకారుల్ని తరిమేశామని, కొందర్ని అదుపులోకి తీసుకున్న హాజీపూర్ ఎస్పీ మనీశ్ తెలిపారు.
#WATCH | Bihar: The residence of Deputy CM Renu Devi, in Bettiah, attacked by agitators during their protest against #AgnipathScheme
Her son tells ANI, "Our residence in Bettiah was attacked. We suffered a lot of damage. She (Renu Devi) is in Patna." pic.twitter.com/Ow5vhQI5NQ
— ANI (@ANI) June 17, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

