TG EAPCET | రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేవ విడుదల చేశారు.
ఇంజినీర్ విభాగంలో 1,97,241 మంది పరీక్ష రాయగా.. 1,44,704 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 73,294 మంది అర్హత సాధించారు.
1. ఎం.రుషి (ఉప్పల్)
2. అన్షుల్ (మూసాపేట్)
3. ఎం.వంశీధర్ రెడ్డి(పులివెందుల)
4.జే.రోషన్ మణిదీప్ ( గుంటూరు)
5.ఎ.సాయి నిఖిత్ (మహబూబ్ నగర్)
6. ఎం.ఆస్నా ( మేడ్చల్)
7. వి.శరద్ మహేశ్వరీ (బంజారాహిల్స్)
8. టి.శ్రేయాష్ రెడ్డి (కొండాపూర్)
9. బొమ్మిరెడ్డి సమీరాజ్ రెడ్డి (ఎల్బీనగర్)
10. రాపోలు జయంత్ శేఖర్ రెడ్డి(సుచిత్ర)
1. ముఖరాం అహ్మద్ (ఆసిఫ్ నగర్)
2. తాడూరి నివృత్ సాయి వెంకట్ (ఎర్రమంజిల్-హైదరాబాద్)
3. సాహితి గీతిక గునితి (అల్మాస్గూడ)
4. మయూక్ జయసింహ (బాగ్‌అంబర్‌పేట-హైదరాబాద్)
5. అమైర్ అనాస్ (హుమాయన్ నగర్)
6. నాథన్ షెబా జెరాషా (హిందూపురం)
7. పెరికెటి అనురాగ్ (రాజమహేంద్రవరం)
8. బూర సాయి శరణ్ (సూర్యాపేట)
9. ఎం.మారుతి సత్యశ్రీకర్ (రాజమహేంద్రవరం)
10. రుతుంబిక మోహంటి (కూకట్పల్లి)