10వేల టీచర్ పోస్టులు భర్తీచేయండి
రెండేండ్లుగా టీచర్ పోస్టుల భర్తీ నిలిచిపోయిందని.. తక్షణమే రెండేండ్లకు వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించి, పది వేల టీచర్ పోస్టులను భర్తీచేయాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. టీడీబీజీటీఏ నేతలు రావుల రామ్మెహన్‌రెడ్డి, వెంకటరమణాచారి, హరీశ్, మహ్మద్ ఇర్ఫాన్, చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటనలో డిమాండ్ చేశారు.
- డీఎడ్, బీఎడ్ టీచర్ల సంఘం డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : రెండేండ్లుగా టీచర్ పోస్టుల భర్తీ నిలిచిపోయిందని.. తక్షణమే రెండేండ్లకు వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించి, పది వేల టీచర్ పోస్టులను భర్తీచేయాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. టీడీబీజీటీఏ నేతలు రావుల రామ్మెహన్‌రెడ్డి, వెంకటరమణాచారి, హరీశ్, మహ్మద్ ఇర్ఫాన్, చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటనలో డిమాండ్ చేశారు. టీచర్ల పదోన్నతులతో, రిటైర్మెంట్లతో దాదాపు 30వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. కనుక ఏటా 10 వేల టీచర్ పోస్టులను భర్తీచేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

